- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
జనం నినాదమే నవ తెలంగాణ విధానం అనే విధంగా వార్త కథనాలను ప్రచురిస్తూ ప్రజలలోకి వెళ్తున్న పత్రిక నవ తెలంగాణ పత్రిక అని డాక్టర్ కవిత రెడ్డి అన్నారు. ప్రజల గొంతుకను వినిపించిన ప్రజాశక్తి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని అనుదినం, జనస్వరం అంటూ స్వరాష్ట్రంలో నవతెలంగాణగా బయలుదేరి జనం గొంతుకగా నిలుస్తోంది. పేద ప్రజల, బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొస్తూ వారికి నవతెలంగాణ అండగా నిలుస్తుంది. నవతెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ సందర్భంగా పత్రిక ఉద్యోగులకు, సిబ్బందికి, విలేకరులకు, పాఠకులకు శ్రేయోభిలాషులకు 10వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -