Saturday, September 27, 2025
E-PAPER
HomeAnniversaryమంచి గుర్తింపు సంపాదించుకున్న దినపత్రిక నవతెలంగాణ 

మంచి గుర్తింపు సంపాదించుకున్న దినపత్రిక నవతెలంగాణ 

- Advertisement -

– ప్రెస్టేజ్ హాస్పిటల్ వైద్యురాలు, మాజీ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్
నవతెలంగాణ కంఠేశ్వర్ 

ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దినపత్రిక నవ తెలంగాణ పత్రిక అని ప్రెస్టేజ్ హాస్పిటల్ వైద్యురాలు, మాజీ ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ అన్నారు. నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా దినపత్రికలో పనిచేస్తున్న సిబ్బందికి విలేకరులకు నవ తెలంగాణ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రచురించి ముందుకు తీసుకువెళ్తుంది. పత్రిక విలువలను కాపాడుతూ ముందుకు వెళ్తాంది. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా సమస్యల పరిష్కారానికి, ప్రజలందరినీ చైతన్యం చేయడంలో నవతెలంగాణ పత్రిక కీలక పాత్ర పోషిస్తుంది. సామాజిక న్యాయంతో అందరికి అన్ని రకాల హక్కులు అందాలంటూ తనదైన శైలిలో వార్త కథనాలు అందించే పత్రిక సవ తెలంగాణ దినపత్రిక. అదే స్ఫూర్తితో మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -