- Advertisement -
- – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
- నవతెలంగాణ-మల్హర్ రావు
- నవతెలంగాణ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అనుక్షణం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ, ప్రజల కోసమే పని చేస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ, నిజాయితీకి మారుపేరుగా ఉన్న నవతెలంగాణ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా పాఠకులకు, సిబ్బందికి, శ్రేయోబిలాషులకు ప్రత్యేక శు భాకాంక్షలు.
- Advertisement -