Thursday, October 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌

- Advertisement -

అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ను ఆ పార్టీ హైకమాండ్‌ బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -