Sunday, October 12, 2025
E-PAPER
Homeజాతీయంబిహార్‌లో ఎన్డీఏ సీట్ల షేరింగ్‌..ఎవరికి ఎన్ని సీట్లు అంటే..

బిహార్‌లో ఎన్డీఏ సీట్ల షేరింగ్‌..ఎవరికి ఎన్ని సీట్లు అంటే..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బిహార్‌లో ఎన్డీఏ సీట్ల షేరింగ్‌‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, జెడియు 101, ఎల్పిజే (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -