Tuesday, January 13, 2026
E-PAPER
Homeనిజామాబాద్నూతన సర్పంచుల్లో నూతన ఉత్తేజం

నూతన సర్పంచుల్లో నూతన ఉత్తేజం

- Advertisement -
  • నీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు.
    నవతెలంగాణ-మద్నూర్
    మద్నూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన నూతన సర్పంచుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. మండలంలోని తడి ఇప్పర్గా గ్రామంలోని బోరు మోటర్‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించారు సర్పంచ్ అశ్విని సుదర్శన్. అదేవిధంగా పెద్ద తడుగూరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ శాంతాబాయి.. ఈరన్న గ్రామంలోని రెండో వార్డులో కొత్తగా బోరు మోటర్ ను ఏర్పాటు చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -