Sunday, July 6, 2025
E-PAPER
Homeఆటలుసరికొత్త చరిత్ర..స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా

సరికొత్త చరిత్ర..స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సరికొత్త చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. తాజాగా నీరజ్ చోప్రా మరో స్వర్ణం గెలిచాడు. తన పేరిట నిర్వహించిన అరంగేట్ర NC క్లాసిక్‌ (నీరజ్‌ చోప్రా క్లాసిక్‌) ఈవెంట్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు నీరజ్. శనివారం జరిగిన పోటీల్లో మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు నీరజ్ చోప్రా.

దోహాలో డైమండ్‌ లీగ్‌, గోల్డ్‌ స్పైక్‌ గెలిచిన చోప్రాకు ఇది వరుసగా మూడో టైటిల్‌ సాధించాడు నీరజ్ చోప్రా. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌, భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య భాగస్వామ్యంతో జరిగిన ఈవెంట్‌ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -