- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ అథెంటిసిటీ కోసం కొత్త ఫీచర్లు తీసుకురానున్నట్లు ‘X’ వెల్లడించింది. ముఖ్యంగా మీరు కంటెంట్ చూస్తున్న అకౌంట్ ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతోందో డిస్‌ప్లే చేస్తారు. వాళ్లు ‘X’లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్నిసార్లు యూజర్ నేమ్ ఛేంజ్ చేశారు, ఎలా కనెక్ట్ అయ్యారు అనే విషయాలు ప్రదర్శిస్తారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామంది. ఇలాంటి అప్‌డేట్స్ మరెన్నో రాబోతున్నట్లు తెలిపింది.
- Advertisement -