- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నవతెలంగాణ పదో వార్షికోత్సవ లోగోను నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. ఈ వార్షికోత్సావానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్, బుక్ హౌజ్ ఎడిటర్ కె.ఆనందాచారి, జనరల్ మేనేజర్లు లింగారెడ్డి, అంబటి వెంకటేష్, కె.రఘు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -