నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కు వెళ్లనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ చేరుకుంది.
ఇంగ్లాండ్: 1 ఫిల్ సాల్ట్, 2 జోస్ బట్లర్ (వికెట్ కీపర్), 3 హ్యారీ బ్రూక్ (కెప్టెన్), 4 జాకబ్ బెథెల్, 5 టామ్ బాంటన్, 6 సామ్ కుర్రాన్, 7 విల్ జాక్స్, 8 రెహాన్ అహ్మద్, 9 లియామ్ డాసన్, 10 జోఫ్రా ఆర్చర్, 11 ఆదిల్ రషీద్.
న్యూజిలాండ్: 1 టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), 2 ఫిన్ అలెన్, 3 రాచిన్ రవీంద్ర, 4 గ్లెన్ ఫిలిప్స్, 5 డారిల్ మిచెల్, 6 మార్క్ చాప్‌మన్, 7 మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), 8 కోల్ మెక్‌కాంచీ, 9 మ్యాట్ హెన్రీ, 10 ఇష్ సోధి, 11 లాకీ ఫెర్గూసన్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. గెలిస్తే నేరుగా సెమీస్‌కే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



