- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా, బడ్జెట్ తయారీకి సంబంధించి రాష్ట్రాల విజ్ఞప్తులను, సూచనలను కేంద్రమంత్రి స్వీకరించనున్నారు. ఇది బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని నిర్ధారించే ముఖ్యమైన సమావేశం.
- Advertisement -



