- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత ఆటగాళ్లకు గాయాల సమస్య మళ్లీ మొదలైంది. రెండో వన్డే సమయంలోనే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే నితీశ్ ఉన్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పుడు ఐదు టీ20ల సిరీస్‌లోని తొలి మూడు టీ20లకు దూరంగా ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.
- Advertisement -



