Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయంనేడు రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణం

నేడు రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ నేడు మధ్యాహ్నం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం, నితీష్ కుమార్ ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుంది. నితీష్ కుమార్ ఇప్పటికే మార్చి 30న MLC సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తారని సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -