- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసన మండలి కార్యదర్శికి రాజీనామా లేఖను ఆయన పంపారు. ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి కానున్నారు.
- Advertisement -



