- Advertisement -
నవతెలంగాణ -ఢిల్లీ: జమ్ముకశ్మీర్ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికి లేదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి మిస్రీ వివరించారు. పాక్‌లోని సూత్రధారులతో ఉగ్రవాదులు సంభాషించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఉగ్రవాదులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు.
- Advertisement -