Saturday, February 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..భారత్‌పై ఇక 10శాతం సుంకాలే!

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..భారత్‌పై ఇక 10శాతం సుంకాలే!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునకు ముందే కుదిరిన ట్రేడ్‌ డీల్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో భారత్‌పై సుంకాలు 10 శాతమే ఉండనున్నాయి. భారత సహా అమెరికా వాణిజ్య భాగస్వాములు ఇప్పుడు 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వైట్ హౌస్ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -