Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువుల మాంసం విక్రయించరాదని నోటీసులు అందజేత. 

పశువుల మాంసం విక్రయించరాదని నోటీసులు అందజేత. 

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 

తెలంగాణ రాష్ట్ర పురపాలక పాలనశాఖ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు అక్టోబర్ రెండున గాంధీ జయంతి పురస్కరించుకొని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు ఏ ఇతర జంతువులను వదించరాదని వాటి మాంసం విక్రయించరాదని దుకాణదారులకు వీరితో పాటు మాంసాహార హోటల్ యజమానులకు  బిచ్కుంద మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నోటీసులు అందజేశారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై 1960 జంతు సంరక్షణ చట్టం ప్రభుత్వ ఆదేశానుసారం చట్టరీత్యా చర్యలు తీసుకోబడుననీ నోటీసులో పొందుపరిచారు. మున్సిపల్ సిబ్బంది వీరేశం, సంజు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -