- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్ట్ విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో రేపు యథావిధిగా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం ఉదయం 10:30 గంటలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -