- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఓ చమురు నౌకను ఇరాన్ సీజ్ చేసింది. అందులో భారతీయులతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 60 లక్షల లీటర్ల డీజిల్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు ఇరాన్ ఆరోపించింది.
- Advertisement -



