నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణలోని 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వేయీయనున్నాయి.
ఇక ఆటో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ప్రకాశం, కృష్ణా ,బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ ప్రకటించింది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ డేంజర్ బెల్స్ పంపింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు.. ఆరేంజ్ లో కూడా ప్రకటించారు.
తెలంగాణలోని 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES