Friday, September 26, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌..

తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణకు IMD ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది . భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతోంది.

అటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం , విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, ఇలాంటి జిల్లాలలో అతి భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం, కామారెడ్డి అలాగే సిరిసిల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -