- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: ఆక్స్‌ఫర్డ్ పాఠశాల విద్యార్థులు ఖో-ఖో ఆటలో జిల్లా స్థాయికి ఎంపికైనట్టు పాఠశాల పరిపాలన అధికారిని పద్మ బుధవారం తెలిపారు. అండర్-14 ధ్యానేంద్ర, అండర్-17 వెంకట్ తేజ, రవితేజ, అవినాష్ ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలన అధికారిని, పిఈటి శివకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -