- Advertisement -
నవతెలంగాణ-జుక్కల్: జుక్కల్ మండల నూతన తాహసిల్దార్‌గా పీ. మారుతీ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని భూ సమస్యలు, వివాదాలు ఏవైనా ఉంటే నేరుగా మండల తాహసిల్దార్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. వీలైనంతవరకు సమస్యలను పరిష్కారం చేస్తామమన్నారు. ఈ కార్యక్రమంలో డిటి హేమలత, ఆర్ఐ రామ్ పటేల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -