- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 2వ వార్డు సభ్యులుగా ఎన్నికైన పైడాకుల దేవేంద్ర-సమ్మయ్య సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా దేవేంద్ర-సమ్మయ్యలు ఇప్పటికి మూడు సార్లు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు.
- Advertisement -



