Thursday, May 15, 2025
Homeజాతీయంసింధూ జలాలపై పున:సమీక్షించండి..భారత్‌కు పాకిస్తాన్‌ విజ్ఞప్తి

సింధూ జలాలపై పున:సమీక్షించండి..భారత్‌కు పాకిస్తాన్‌ విజ్ఞప్తి

- Advertisement -

న్యూఢిల్లీ: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్తాన్‌ గుర్తించింది.సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్‌ జలవనరుల శాఖ లేఖ రాసినట్టు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు పాక్‌ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -