నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో పాక్, భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు విధించుకున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా..తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే.. దాయాది దేశానికి చెందిన 16 యూట్యూబ్ ఛానల్‌ను కేంద్రం ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. పాక్ రక్షణమంత్రి సోషల్ మీడియ ఎక్స్ ఖాతను ఇండియాలో నిలుపుదల చేసింది. ఓ జాతీయ ఛానలె కిచ్చిన ఇంటర్యూలో అమెరికా మన్నలు పొందడానికి ఏళ్ల తరబడి..ఉగ్రవాదానికి పాక్ సహయ సాకారాలు అందిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి మాల్దా హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇండియాలో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలుపుదల
- Advertisement -
RELATED ARTICLES