Saturday, October 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు సూపర్‌-4 పోరులో టీమ్ఇండియాతో తలపడనున్న‌పాక్‌

నేడు సూపర్‌-4 పోరులో టీమ్ఇండియాతో తలపడనున్న‌పాక్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆసియాకప్ 2025లో టీమ్ ఇండియా, పాకిస్థాన్ రెండో సారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగిన సూర్య సేన అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉండగా బ్యాటింగ్‌లో సూర్య, సంజూ, అభిషేక్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అటు పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. దుబాయ్ వేదికగా మ్యాచ్ నేడు రా.8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -