- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ మరోసారి అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు చేపట్టింది. రాజధాని కాబుల్‌తో పాటు సరిహద్దు ప్రావిన్స్‌లపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చమురు డిపోపై పాక్ బాంబులు వేసిందని తాలిబన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ అగ్రనేతలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
- Advertisement -



