నవతెలంగాణ-పెద్దవూర
భారత జాతీయ గేయమైన ‘వందేమాతరం’ ను రచించి 2025 నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మండలం లోని పోతునూరు ప్రాథమికొన్నత పాఠశాల లో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు వడిత్య వెంకట్రామ్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు,విద్యార్థులు ఉపాధ్యాయులు,యువకులు,హిళలు,వృద్ధులు అంతా పాఠశాల ప్రాంగణం లో వందేమాతరం గీతాన్నిఆలపించారు.ఈసందర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ కి ఎంతో ప్రాముఖ్యతగల ఈ గేయాన్ని బంకిమ్చంద్ర చటర్జీ 1875, నవంబర్ 7న రాశారు. బంకిం చంద్ర బెంగాల్లో నవలా ప్రక్రియను. పరిచయం చేసిన సాహితీ ప్రసిద్ధులు. ఈయన రాసిన ‘దుర్గేశనందిని’, ‘అనుశీలన మిత్ర’ వంటి నవలలు బెంగాల్లో పాఠకులను ఆకట్టుకుంటున్న దని కొనియాడారు.
పాఠశాలలో వందేమాతరం గీతం ఆలపించిన గ్రాస్తులు-విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



