- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇక ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆదివారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రేపు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే రానుంది.
- Advertisement -



