Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలువైరల్ ఫీవర్‌తో పవన్ కల్యాణ్..

వైరల్ ఫీవర్‌తో పవన్ కల్యాణ్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నా జ్వరం తగ్గకపోవడం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కాగా, ఆయన తాజా చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తూ, మొదటి రోజు రికార్డు కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -