Sunday, December 28, 2025
E-PAPER
Homeకరీంనగర్అనారోగ్యంతో ప్యాక్స్ సి.ఈ.ఓ మృతి

అనారోగ్యంతో ప్యాక్స్ సి.ఈ.ఓ మృతి

- Advertisement -

నవతెలంగాణ-చదుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చదుర్తి సహకార సంఘం లో గత నలభై ఏళ్లుగా సి.ఈ ఓ గా పని చేసారు.అనారోగ్యం కారణంగా వారం కిందట సిరిసిల్ల ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పరిస్థితి విష‌మించి ఆదివారం ఉదయం సిరిసిల్ల ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా గ్రామస్తులు తెలిపారు. సంఘంలో సి.ఈ. ఓ గా పని చేస్తున్న క్రమంలో పలు అవకతవకలు సహకార సంఘం లో చేశాడని ఆ శాఖ అధికారులు సస్పెండ్ చేయడం జరుగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -