- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణం 9వ వార్డుకి చెందిన కల్కినగర్ వాసులు తమ వార్డులో రోడ్డు, డ్రైనేజీ, త్రాగు నీరు, ఇతర సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.
- Advertisement -