Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలు సుఖ శాంతులతో ఉండాలి..

ప్రజలు సుఖ శాంతులతో ఉండాలి..

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని ఎడ్లపల్లి గ్రామ ప్రజలు అష్టఐశ్యర్యాలతో,ఆయురారోగ్యాలతో జీవించాలని గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆకాంక్షించారు.గురువారం ముదిరాజ్ ల ఆరాధ్య దైవంగా  లక్ష్మీదేవర ఆలయంలో సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీరువా,డప్పులను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు,మత్స్య శాఖ డైరెక్టర్లు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -