- Advertisement -
నవతెలంగాణ-చందుర్తి : వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సి.ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.గురువారం మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా మూడపల్లి లో లెవల్ బ్రిడ్జి,రామన్నపేట,మాల్యాల,ఎన్గల్ బ్రిడ్జిల వద్ద వరద ఉధృతి ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని రుద్రంగి, కొనరావుపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సి.ఐ వెంట ఎస్సై రమేష్ ఉన్నారు.
- Advertisement -