నవ తెలంగాణ జన్నారం
అధిక ఎండల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జన్నారం మండల ప్రభుత్వ వైద్యశాల హెల్త్ సూపర్వైజర్ రాంబాబు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ లో, చలివేంద్ర ప్రారంభించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృశ్య ప్రజలు వాటి నుంచి కాపాడుకోవడానికి శీతల పానీయాలు అధికంగా సేవించాలన్నారు. బయటకు వెళ్ళినప్పుడు రుమాలు టోపీ ధరించాలన్నారు.హెడ్ పోసన్నా ఉన్నారు.
- Advertisement -