Friday, January 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ విచారణకు కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ విచారణకు కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు రావాలని ఆదేశించింది. కాగా ఉదయం 9 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడతారు. ఇక నిన్న రాత్రి మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమై ఈ అంశంపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -