Sunday, June 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమెక్సికోలో కూలిన విమానం..ముగ్గురు మృతి

మెక్సికోలో కూలిన విమానం..ముగ్గురు మృతి

- Advertisement -

మెక్సికో: దక్షిణ మెక్సికోలో విమానం కూలిన ముగ్గురు మతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్వాటెమాలన్‌ పైలట్లు, ఒక మెక్సికన్‌ సిబ్బంది మరణించారని విమానయాన అధికారులు తెలిపారు. స్క్రూవార్మ్‌ ఈగల వ్యాప్తిని అరికట్టడానికి గ్వాటెమాలన్‌ చిన్న విమానం వచ్చి ప్రమాదానికి గురైందని తెలిపారు. మెక్సికో, యునైటెడ్‌ స్టేట్స్‌ స్క్రూవార్మ్‌ ఫ్లై వ్యాప్తిని నివారించడానికి కలిసి పనిచేస్తున్నాయి, దీని లార్వా పశువులను చంపేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -