Friday, May 2, 2025
Homeనిజామాబాద్మొక్కలు ఎండిపోకుండా చూడాలి: ఎంపీడీఓ

మొక్కలు ఎండిపోకుండా చూడాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ-భిక్కనూర్
మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. వేసవికాలంలో ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img