Wednesday, November 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంముగిసిన పీఎం మోడీ భూటాన్ ప‌ర్య‌ట‌న‌

ముగిసిన పీఎం మోడీ భూటాన్ ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోడీ భూటాన్ ప‌ర్య‌ట‌న ముగిసింది.ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి చేర‌కున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పీఎం మోడీ భూటాన్‌తో రాజు అనేక ఒప్పందాలు చేసుకున్నారు. భూటాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలో.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని మోడీ కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటంపై దృష్టి పెడతామని చెప్పారు. అంతకముందు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చ జరిగింది. బుధవారం ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -