– ఉత్సవాలలో పాల్గొన్న దుబ్భాక నియెజికవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి.
నవతెలంగాణ-తొగుట
పోచమ్మ తల్లి చల్లటి చూపుతో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలంత సుభిక్షంగా ఉండాలని దుబ్భాక నియెజికవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి. సోమవారం మండ ల పరిధిలోని లింగాపూర్ గ్రామంలొ పోచమ్మ విగ్ర హ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డిని ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమoలో మాజీ ఎంపీ పీ గాందారి లత నరేంధర్ రెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా నాయ కులు మాజీ సర్పంచ్ సిలువెరీ రామ్ రెడ్డి. సోలి పేట ప్రసాద్ రెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షడు ఊళ్లేం గాల సాయి ముదిరాజ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవునూరి పాచ్చయ్య, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ గౌడ్, జీడిపల్లి స్వామి, నాగరాజ్, నరేష్, కొత్తపల్లి భాను తదితరులు పాల్గొన్నారు.
పొచ్చమ్మ తల్లి రాష్ట్ర ప్రజలు సుభిక్షoగా ఉండేల చూడాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES