Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసేఫ్ జోన్ లో పోచారం ప్రాజెక్టు…

సేఫ్ జోన్ లో పోచారం ప్రాజెక్టు…

- Advertisement -

నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్ : పోచారం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి 1,80, వేల క్యూసెక్కుల నీరు వచ్చిన ప్రాజెక్టుకు అనుకొని ఉన్న మట్టి కొట్టుకుపోయింది కానీ ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. పోచారం ప్రాజెక్టు ప్రమాదానికి గురవుతుందని దిగువ ప్రాంతాల ప్రజలు గ్రామాలు వదిలిపెట్టి మండల కేంద్రానికి రావడం జరిగింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వరద తగ్గి ప్రాజెక్టు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. పోచారం ప్రాజెక్టుకి ఎలాంటి ప్రమాదం లేదని ఇరిగేషన్ శాఖ తెలపడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -