– ఖంగుట్టినా బాధితుడు రాజేష్
నవతెలంగాణ- దర్పల్లి : తనవాహణం ఇంజన్ చరడిపోయి, నడవలేని స్థితిలో వాహన యజమాని ఇంట్లో గత కొంతకాలంగా ఒకమూలన ఉంచగా అది దుమ్ముపట్టిఉంది, దింతో బుధవారం మధ్యాహ్నం హతత్తుగా పోతంగల్ హైవే పై ఫైన్ వచ్చినట్లు వాహన యజమాని మెసేజ్ చూసి ఖంగు తిన్న సంఘటన మండలకేంద్రములో వెలుగు చూసింది. ఈసంఘటన వల్ల పోలీసుల తీరుపై పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుగుతున్నారు. జరిగిన సంఘటన యాద్రు చీకమా! పొరపాతో లేలియదు కాని, మండలంలోని భేల్య తండా మాజీ సర్పంచ్ రాజేష్ కు చెందిన ద్విచక్రవనం పోతంగల్ వైపు వెళ్లినట్లు బాధితునికి మెసేజ్ రాగానే అయన ఖంగుతిన్నాడు. తాను ఉంన్నది భేల్య తండాలో, అలాగే తనకు మండలకేంద్రములో మరో ఇల్లు ఉంది ఇటీవల తన వాహనం పీష్టిన్ సమస్య ఉండగా దాన్ని రిపేరు చేయక తన ఇంట్లో దుమ్ము పట్టుతున్న వాహనానికి ఫైన్ రావడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి తప్పిదలు రాకుండా అడ్డుకట్ట వేయ్యాలని ప్రభుత్వానికి, ఇటు పోలీసులకు బాధితుడు వేడుకుంటున్నారు.
ఇంట్లో ఉన్న వాహనానికి- పోతంగల్ లో ఫైన్ వేసిన పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



