- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్నూర్ మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ ఐ ఆంజనేయులు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు చేరకుండా పర్యవేక్షించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి పరీక్ష సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



