- Advertisement -
నవతెలంగాణ ఢిల్లీ: కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఎకెజి భవన్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్, సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్, బృందాకారత్ కలిసి నివాళులర్పించారు. ‘కామ్రేడ్ సీతారాం అమర్ రహే, మీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము’ అనే నినాదాల మధ్య, నాయకులు కామ్రేడ్ సీతారాం చిత్రపటానికి నివాళులర్పించారు.




- Advertisement -