- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద పాఠశాల యందు శనివారం వృత్యాంతర శిక్షణలో భాగంగా. మాతృశ్రీ పబ్లిషర్స్ సవిత పాఠశాల ఉపాధ్యాయులకు ఆంగ్లము, గణితము, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రములలో మెలకువలను ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ , ప్రిన్సిపాల్ సాగర్ , పాఠశాల అకాడానికి ఇంచార్జ్ అతోఫా నౌసిన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాతృశ్రీ పబ్లిషర్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



