Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పద్మశాలి సంఘం అద్యక్షుడిగా ప్రదీప్

పద్మశాలి సంఘం అద్యక్షుడిగా ప్రదీప్

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్  : నిజామాబాదు నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం 32వ తర్ప అధ్యక్షుడిగా తెలి ప్రదీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం రాత్రి జరిగిన సంఘం సమావేశంలో సభ్యులు ప్రదీప్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాద్యక్షుడిగా చాట్ల గణేష్,ప్రధాన కార్యదర్శిగా అంకం బాల్ కిషన్,కోశాధికారిగా కర్ణాల నవీన్,ఉపాద్యక్షులుగా పి.శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..కార్యవర్గ సభ్యులుగా సుమన్, బాల్ కిషన్, సంజీవ్, శ్రీనివాస్, నర్సింలు, దైవశెట్టిగా పరంధాములు, సలహాదారులుగా తెలి గంగాధర్, మ్యాక గంగాధర్ లను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -