- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేరళలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో సునీతా విలియమ్స్‌ను కలిసిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)కు చెందిన సునీతా విలియమ్స్ ఇటీవల పదవీ విరమణ చేశారు.
- Advertisement -



