Friday, March 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుWar Effect : భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు

War Effect : భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దేశంలో చమురు ధరలు పెరగడంతో, ప్లాస్టిక్ సీసాల తయారీకి వాడే పాలిమర్ ధర 50% పైగా పెరిగింది. దీనివల్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరలు లీటరుకు సుమారు 10% పెరుగే అవకాశం ఉందని తయారీదారుల సంఘం తెలిపింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల కొరత హోటళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ, ఇప్పుడు తాగునీటి సీసాల ధరలు సాధారణ ప్రజలకు కూడా భారంగా మారనున్నాయి. వేసవిలో నీటి వినియోగం పెరగడం, ఆ టైంలోనే ధరలు పెరిగితే ఎలా అని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -