Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుMusi Flood: మూసీలో చిక్కుకున్న పూజరి కుటుంబం

Musi Flood: మూసీలో చిక్కుకున్న పూజరి కుటుంబం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: మూసీలో ఆకస్మికంగా వరద పెరగడంతో పురానాపూల్ వద్ద శివాలయంలో ఓ పూజరి కుటుంబం చిక్కుకుంది. దీంతో మూసీనది మధ్యలోనే ఆలయం ఉండటంతో పూజరి కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు. పూజారి కుటుంబాన్ని సురక్షితంగా తీసురు వచ్చేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -